
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
బెంగళూరులో జరిగిన సౌత్ India పవరలిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025-26 లో మన జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి కంస్య పతకాలు సాధించడం గర్వకారణం.
విజేతలు యం. కావ్య: 57 కేజీల విభాగంలో కంస్య పథకం. జి. శక్తి ధర శ్రీచంద్ర: 120 కేజీల విభాగంలో కంస్య పథకం.
నేడు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు విజేతలను ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జి. రాజారాజేశ్వరి మరియు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.