
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా ఇంచార్జ్ SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు గిద్దలూరు పట్టణం లో ని హిజ్రా లకు అర్బన్ సీఐ సురేష్ మరియూ రూరల్ సీఐ రామకోటయ్య కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది
గిద్దలూరు మండలం లోని ప్రజలను హిజ్రాలు బెదిరించి డబ్బులు వాసులు చేస్తే సహించమని చట్టపరంగా వారి పై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు
సమాజం లో హిజ్రాలు గౌరవంగా బ్రతకాలని అర్బన్ సీఐ సురేష్ మరియూ రూరల్ సీఐ రామకోటయ్య అన్నారు