
తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ గవర్నమెంట్ హై స్కూల్లో 1982 టెన్త్ క్లాస్ బ్యాచ్ వారు హైస్కూల్లో గ్రంథాలయానికి సంబంధించి రెండు టేబుల్లు కొన్ని కుర్చీలు కొంతవిలువైనటువంటి పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో 82 టెన్త్ క్లాస్ బ్యాచ్ సభ్యులు 30 మంది దాకా పాల్గొన్నారు స్కూలు హెడ్ మాస్టర్ ఎంఈఓ శ్రీనివాసులు రిటైర్డ్ టీచర్ రమణారెడ్డి బండి లక్ష్మీనారాయణ యాకోబు వారి సమక్షంలో ఈ బ్యాచ్ వీటిని హై స్కూల్ కి ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా హైస్కూల్ అభివృద్ధికి 1982 టెన్త్ క్లాస్ బ్యాచ్ సహకరిస్తామని ఎంఈఓ కి తెలియజేయడం జరిగింది