
తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ లోని మూలాగుంటపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించిన జనసేన పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ . ఈ కార్యక్రమం లో మూలగుంటపాడు గ్రామ సర్పంచ్ బత్తుల శివరామిరెడ్డి , పంచాయతీ సెక్రటరీ,కూటమి నాయకులు నేలపాటి శంకర్ , ముళ్ళపూడి సత్యనారాయణ మరియు పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు