google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

స్వాగతం పలికిన మార్కాపురం జిల్లా యం.ఆర్.మానవ హక్కుల సంఘం చైర్మన్ అండ్ సభ్యులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
16- 06-2026వ తేదీన విజయవాడ యం ఆర్ హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సుధీర్ కుమార్ మార్కాపురం విచ్చేసిన సందర్భముగా జిల్లా చైర్మన్ డాక్టర్ & అడ్వకేట్ ఎన్.వి. బి.యల్. కిరణ్ కుమార్ గారి అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేయడము జరిగినది, ఈ కార్యక్రమములో పలు సమస్యల గురించి చర్చించుకుని తదుపరి వారిని శాలువాలతో సన్మానించడం జరిగినది, ఈ కార్యక్రమమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరి: కర్రా నాగిరెడ్డి, స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్: పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ, యర్రగొండపాలెం మండలం వైస్ ప్రెసిడెంట్: కోలా శ్రీనివాసరావు, చెన్నయ్య, మరి కొంతమంది పాల్గొనడము జరిగినది.