google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
ఎన్నో సంవత్సరాలుగా గుంతల మయంతో సరియైన రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న ఆలకూరపాడు గ్రామ ప్రజలకు రోడ్డు శాంక్షన్ చేయించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి రోడ్డు విషయమై ఆలకూరపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి దృష్టికి తీసుకెళ్లగా రోడ్డుకు సంబంధించి మూడు కోట్ల నలభై లక్షలతో నూతన రోడ్డు నిర్మాణానికి శాంక్షన్ చేయించడం జరిగింది టెండర్ వేయడం కూడా జరిగింది
అతి త్వరలో రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా కార్యాచరణ జరుగుతోందని మంత్రి హామీ ఇవ్వడం జరిగింది…