google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
యోగాంధ్ర - 2026 కార్యక్రమంలో భాగంగా… ప్రముఖ పుణ్యక్షేత్రం వలేటివారిపాలెం మాలకొండలో శనివారం వేడుకలు నిర్వహించారు.ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు, నియోజకవర్గ టిడిపి పరిశీలకురాలు శ్రావణి రెడ్డి, ఈవో శ్రీనివాసరెడ్డి, పలువురు అధికారులు, నాయకులు వేడుకలను వీక్షించారు. చుండి మోడల్ స్కూల్ విద్యార్థినులు యోగాసన ప్రదర్శన చేయగా… వారి ప్రతిభను ఎమ్మెల్యే గారు అభినందించారు.