google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ :-
ట్రై సిరీస్ ఫైనల్లో శ్రీలంక-A జట్టుపై వైభవ్ సూర్య వంశీ సునామీలా విరుచుకుపడ్డారు. గత మ్యాచులో తనను రెచ్చగొట్టినందుకు బౌలర్లను నిర్దాక్షిణ్యంగా బాదేసి ప్రతీకారం తీర్చుకున్నారు. వేసిన ప్రతి బంతి బ్యాటును తాకగానే బౌండరీ వైపు దూసుకెళ్లింది. లీగ్ అయినా, ఇంటర్నేషనల్ అయినా తన బ్యాటు పవర్ తగ్గదని నిరూపించారు. కేవలం 29 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సులతో 94 రన్స్ చేసి ఔటయ్యారు. త్రుటిలో సెంచరీ మిస్సయ్యింది..!!