google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరు పోలీస్ స్టేషన్ S.I వి. నాగమల్లేశ్వరరావు గారు టంగుటూరు టోల్ ప్లాజా వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో
మద్యం సేవించి నడుపుతున్నట్టు నలుగురుని గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకుని, వాళ్ళ పై కేసులు నమోదు చేసి వాళ్ళని గౌరవ సింగరాయకొండ JFCM కోర్టు నందు హాజరు పరచగా
న్యాయమూర్తి డాక్టర్ వి. లీలా శ్యామ్ సుందరి, గారు మద్యపానం చేసి డ్రైవింగ్ చేసిన నిందితులకి ఒక్కొక్కరికి 10,000/- రూ చొప్పున మొత్తం
నలుగురు డ్రైవర్ లుకు 40,000/- రూ జరిమానా విధించటం జరిగినది.