google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
బిజెపి కేంద్ర, రాష్ట్ర, జిల్లా పార్టీ పిలుపు మేరకు ఉదయం 11 గంటలకు గిద్దలూరు పట్టణం లోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద 179 వ పోలింగ్ బూత్ లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ శంకర్ గారి ఆధ్వర్యంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటంకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ J.V. నారాయణ జిల్లా జనరల్ సెక్రెటరీ మాట్లాడుతూ భారతీయ జనసంఘ్ జనసంఘ్ భారతదేశంలో చురుకుగా ఉన్న ఒక రాజకీయ పార్టీ . దీనిని 1951 అక్టోబర్ 21న ఢిల్లీలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్థాపించారు . జనసంఘ్, ఒక మితవాద హిందుత్వ పారామిలిటరీ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) యొక్క రాజకీయ విభాగం.1977లో, ఇది భారత జాతీయ కాంగ్రెస్ను వ్యతిరేకించిన అనేక ఇతర వామపక్ష , మధ్యేవాద మరియు మితవాద పార్టీలతో విలీనమై జనతాపార్టీగా ఏర్పడింది 1980లో,పూర్వపు జనసంఘ్ సభ్యులు 1980 సార్వత్రిక ఎన్నికలలో జనతా పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీ నుండి వైదొలిగి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేశారు ,సిద్ధాంతం కోసం దేశం కోసం రాజకీయ పార్టీ స్థాపించి , కాంగ్రెస్ ని నెహ్రు ని ఎదిరించి చివరకు ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా" అనే లక్ష్యంతో కాశ్మీర్ కోసం తన ప్రాణాలను దేశం కోసం బలిదానం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మైనారిటీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మేంబర్ షేక్ ఖాదర్ వలీ షఫీ, మట్టిమల్ల పుల్లయ్య మాజీ ఎస్సీ మోర్చ జనరల్ సెక్రెటరీ, బాదుల్లా, నరసింహులు రంగస్వామి దేవస్థానం మేంబర్, రామకృష్ణ, టౌన్ వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరావు, ఉమామహేశ్వరరావు, జై సింహ నాయుడు, పరమేశ్వర నాయుడు.