
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
సోమవారం గుడ్లూరులో… కాకు వారి నాగర్పమ్మ కొలుపులకు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు హాజరై, నాగర్పమ్మకు పూజలు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన వారిని పలకరిస్తూ, వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మండల టిడిపి అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, స్వర్ణాజీపురం గ్రామ టిడిపి అధ్యక్షుడు కాకు దత్తాత్రేయ, పార్టీ సీనియర్ నాయకులు కాకు నాగేశ్వరరావు, చిత్తారు మల్లికార్జున, మేకల మాల్యాద్రి, చెన్నారెడ్డి మహేష్, మద్దసాని కృష్ణ, కాకు మనోజ్ రాజా, మాధవ, మల్లికార్జున, వెంకటేశ్వర్లు, గొడ్డేటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
వలేటివారిపాలెం మండలం సింగమనేనిపల్లి గ్రామంలో నాయుడు రామచంద్రయ్య, నిర్మల దంపతుల కుమార్తె ప్రియాంక, వెంకట శశాంక్ రిసెప్షన్ మరియు సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమంలో….. MLA ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని, నూతన దంపతులను ఆశీర్వదించారు. గ్రామ టిడిపి అధ్యక్షుడు బత్తిన మహేష్, పార్టీ నాయకులు అత్తోట విజయసారథి, వెంకటేశ్వర్లు, సురేష్, గుర్రం లక్ష్మీనరసింహం, మహేష్, చిడిపోతు మల్లికార్జున, బాసం వెంకటేశ్వర్లు, బత్తిన మాల్యాద్రి, సురేష్, నవులూరి రత్తయ్య తదితరులు హాజరయ్యారు.