
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా డి ఎం ఓ డాక్టర్ రాహుల్ అర్ధవీడు మండలం యాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా డెంగ్యూ మలేరియా రోగాల గురించి ఫీల్డ్ సిబ్బందికి అవగాహన కలిగించి వారి అధ్యక్షతన ర్యాలీ నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో డాక్టర్ రాహుల్ మరియు యాచవరం ఓడిఓ డాక్టర్ సాయిలేఖ మరియు డాక్టర్ నాగేంద్రబాబు మరియు హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు