
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలం, శానంపూడి గ్రామం, ద్వారకా నగర్ కాలని నందు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ వర్ల హరి బాబు గారి తల్లి గారు… కీ.శే. వర్ల వరమ్మ గారి "దశ దిన" కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలసి పాల్గొని వారి చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించిన… వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC )సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య గారు మరియు రాష్ట్ర వైద్య విభాగం మాజీ అధ్యక్షులు, పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యులు, సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి . ఈ కార్యక్రమంలో స్థానిక మండల పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు కీ.శే. వర్ల వరమ్మ గారికి నివాళులర్పించారు.