
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండల కేంద్రం, ఈద్గమిట్ట ( కనుమళ్ల రోడ్ ) లో కొన్ని వేల మంది భక్తులు కుల మతాలకు అతీతంగా హాజరు కాగా… అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుగుతున్న… శ్రీ శ్రీ శ్రీ హజరత్ మహబూబ్ సుభహాని "గంధ మహోత్సవము" పూజా కార్యక్రమంలో ముస్లిం సోదరులతో, పార్టీ నాయకులతో కలసి పాల్గొని పూజలు చేసిన…మాజీ మంత్రివర్యులు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, కొండపి నియోజకవర్గం ఇన్చార్జ్ డాక్టర్ శ్రీ ఆదిమూలపు సురేష్ గారు… దర్శి నియోజకవర్గం పరిశీలకుల, పార్టీ సెంట్రల్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC ) సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త , పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య .తదుపరి "సాంస్కృతిక కార్యక్రమాలు" "అన్నదాన" కార్యక్రమము నిర్వహించబనవి.