google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు శాఖా గ్రంథాలయంలో ప్రతి ఆదివారం నాడు చదవటం మాకిష్టం అనే కార్యక్రమం లో భాగముగా చిత్ర లేఖన పోటీలునిర్వహించి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన బాల బాలికలకు
గిద్దలూరు రైల్వే శాఖ ఉద్యోగిని
{ఉత్తమ కవయిత్రి} షేక్ షకీలాగారి సహకారంతో బహుమతులు పంపిణీ
ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తు లోకూడావిద్యార్థులు
తమ సృజనా త్మకతను పెంపొందించుకొని ఇలాంటి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో
గ్రంథ పాలకురాలు ప్రసన్నకుమారి గ్రంధాలయ అభివృద్ధి కమిటి అధ్యక్షులు రామిరెడ్డి ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి యువ ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సయ్యద్ ఫరూఖ్ పాల్గొన్నారు