google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు వేములబండ గ్రామంలో జూదం నిర్వహిస్తున్న వారిపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో 7 మందిని పట్టుకొని, వారి వద్ద నుండి రూ.18,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. జిల్లాలో జూదం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.