google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో… సోమవారం ఉదయము 10:00 నుంచి…. హోమియో మందులు… ఆయుర్వేదిక్ మందులు…. సబ్ కలెక్టర్ కార్యాలయంలో… మెడికల్ క్యాంపు పెట్టినారు… ఫ్రీగా అన్ని మందులు ఇచ్చినారు… దీర్ఘవ్యాధులు… బీపీ షుగర్.. ఇతర చర్మవ్యాధులు… ఆయుర్వేదిక్… హోమియోపతి… డాక్టర్లు… సిబ్బంది.. పాల్గొన్నారు…. ప్రతిరోజు గవర్నమెంట్ ఆసుపత్రి నందు అందుబాటులో ఉంటారు అని డాక్టర్లుగా చెప్పినారు ఎంతోమంది క్యాంపు పెట్టినారు కావున మందులు కూడా ఫ్రీగా అందరికీ అందించినారు ప్రతి ఒక్క పేషెంట్ కందుకూరు ఏరియా ఆసుపత్రి నందు చూడబడును మందులు కూడా గవర్నమెంట్ మందులు ఫ్రీగా ఇస్తాము ప్రతి పేషెంట్ వచ్చి చూపిచ్చుకొని పోవలసిందిగా…. సిబ్బంది పాల్గొన్నారు కందుకూరు గ్రామములో సబ్ కలెక్టర్ ఆఫీసులో ప్రోగ్రాం జరిగింది