google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:-
కొండపి మండల కేంద్రం నందు శ్రీ బూసి నాగిరెడ్డి గారు, శ్రీమతి పద్మ దంపతులు మరియు శ్రీ బూసి నాగేష్ గారు, శ్రీమతి సునీత దంపతులు వారి "నూతన గృహ ప్రవేశ పూజ కార్యక్రమమునకు ఆహ్వానించగా… పార్టీ నాయకులతో కలసి పూజలో పాల్గొని… కుటుంబానికి అంతా "శుభం" జరగాలని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన.మాజీ మంత్రివర్యులు, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, కొండపి నియోజకవర్గం ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC ) సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య గారు మరియు మండల పార్టీ నాయకులు.