google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
సింగరాయకొండ మండల ఎస్.సి సీనియర్ నాయకులు, మాజీ గ్రామ సర్పంచ్, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎస్. సి విభాగం అధ్యక్షులు శ్రీ చుక్కా కిరణ్ కుమార్ గారికి మొన్న తేది 13/07/2026 సింగరాయకొండ ఎక్స్ ప్రెస్ హైవే పైన బైక్ యాక్షిడెంట్ కాగా… కిరణ్ హాస్పటల్స్, ఒంగోలు నందు చేరి చికిత్స పొందు చుండగా… డాక్టర్ మధు కిరణ్ రెడ్డి గారితో మాట్లాడి… ఎక్స్-రేలు, మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించి, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ గారిని కోరుతూ… త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కావాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు మానసిక స్తైర్యాన్ని నింపిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య.