google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ మరియు స్మాల్ న్యూస్ పేపర్స్ కు పోలీస్ స్టిక్కర్ మంజూరు చేయాలి.
ఏపీ యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డిమాండ్
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నందు ఏపీ యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ మరియు స్మాల్ న్యూస్ పేపర్స్ ను ప్రభుత్వాలు గుర్తించాలని, అలాగే పోలీస్ స్టిక్కర్స్ మంజూరు చేయాలి అని, జర్నలిస్టుల పై దాడులు పై చట్టం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది…ఈ కార్యక్రమంలో ఏపీ యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి గారు, మరియు ప్రకాశం జిల్లా కమిటీ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.