google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
విద్యుత్ వినియోగ దారులు వారి వారి సమస్యలు పరిష్కరించుకునేందుకు శనివారం ఉదయం 9 గంటలకి సింగరాయకొండ దేవి సి ఫుడ్స్ కంపెనీ ఎదురుగా ఉన్న శ్రీనివాస కళ్యాణ మండపం లో విద్యుత్ లోక్ అదాలత్ జరుగుతుందని విద్యుత్ ఎ ఇ సాంబశివరావు ఒక పత్రికా ప్రకటన లో తెలిపారు. ఈ విద్యుత్ లోక్ అదాలత్ వినియోగ దారుల అవగాహన సదస్సు లో సింగరాయకొండ,ఉలవపాడు,జరుగుమల్లి,కొండపి,కందుకూరు, వలేటివారి పాలెం,గుడ్లూరు, లింగసముద్రం, కందుకూరు టౌన్,మండలం, పొన్నలూరు ప్రాంతాలకు సంబంధించిన విద్యుత్ వినియోగ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.