Logo
ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948  July 23, 2026, 12:00 am    

మహిళల భద్రతే మా ధ్యేయం… ఈవ్ టీజింగ్‌కు చెక్ పెట్టేందుకు ప్రకాశం–మార్కాపురం జిల్లాల్లో ‘స్కై ఐ ప్రకాశం’ డ్రోన్ నిఘా – పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్లు, ప్రజలు అధికంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసుల ప్రత్యేక పర్యవేక్షణ!