
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
గురు పూర్ణిమ సందర్భంగా కనిగిరి స్థానిక శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం కమిటీవారి గౌరవ ఆహ్వానం మేరకు పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి
శ్రీ షిరిడి సాయిబాబా కృపా కటాక్షం ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని,వారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంతో మరియు ప్రశాంతతతో వర్ధిల్లాలని,బాబా అందించిన శ్రద్ధ, సబురి అనే సూత్రాలతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, సకాలంలో వర్షాలు పడి రైతుల కష్టాలను తొలగించి రైతన్నలు సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని ఆకాంక్షించిన కనిగిరి వైఎస్ఆర్ సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ..ఆతదనంతరం దేవస్థానం కమిటీ వారు ఇన్చార్జ్ వర్యులను దుశ్యాలవతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు….ఈ గురు పూర్ణిమ ప్రత్యేక పూజా కార్యక్రమంలో నాయకులు షేక్ అబ్దుల్ గఫార్, మడతల కస్తూరి రెడ్డి, సూరసాని మోహన్ రెడ్డి, ఓ కె రెడ్డి,గోపవరపు బొర్రారెడ్డి, యక్కంటి శ్రీనివాసుల రెడ్డి, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి,సిరుప గోవర్ధన్ రెడ్డి, డాక్టర్ షేక్ నాయబ్ రసూల్, చింతం శ్రీనివాసులు,తమ్మనేని సుజాత, నెలకుర్తి మహేశ్వరి,బచ్చు వెంగళరావు గుప్తా, దరిశి వెంకట సుబ్రహ్మణ్యం, తడికమళ్ళ వెంకటేశ్వర్లు, దేవకి రాజీవ్,దర్శి ఫణి కుమార్, పైడిమర్రి ఫణి బాబు, పిల్లి లక్ష్మీనారాయణ రెడ్డి, పోలక సిద్ధారెడ్డి, మార్తాల వెంకటేశ్వర రెడ్డి, రామణబోయిన శ్రీనివాసులు, తెల్లగడ్డం వెంకటరావు, పులి శ్రీను, యర్రబల్లి దేవరాజు, షేక్ పోలిచర్ల రహీమ్ భాష, వంకదారి రాజా, శ్యామల సాంబిరెడ్డి, సంగు వెంకటేశ్వర్ రెడ్డి, నాలి వెంక