
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలం, కలికివాయ గ్రామం నందు కీ||శే|| చామల పద్మ గారి " పెద్ద కర్మ " కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలసి పాల్గొని… వారి చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులను పరామర్శించిన… వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC )సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య …పార్టీ స్టేట్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యులు,రాష్ట్ర వైద్య విభాగం మాజీ అధ్యక్షులు బత్తుల అశోక్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక మండల పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు కీ.శే. చామల పద్మ గారికి నివాళులర్పించారు.