
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
అక్రమారవాణా నిర్మూలించడం సాధ్యమవుతుందని ఈ సంవత్సరం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని మోసం వెనక చిక్కుకొన్న వరుని రక్షించటం అంశంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఐ. ఏ ఎస్ పేర్కొన్నారు గురువారం అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని జిల్లా మహిళా శిక్షణక్షేమ శాఖ, జిల్లా కార్మిక శాఖ, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ జిల్లా న్యాయ సేవా అధికారిక సంస్థ, జిల్లా పోలీసు వ్యవస్థ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ దిష పోలీస్ సిబంది హెల్ప్ స్వచ్ఛంద సంస్థ సాడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవనం నుండి ఒంగోలు రిమ్స్ హాస్పటల్ వరకు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ప్రభుత్వ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థులతో అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి ప్రారంభించినారు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో మానవ అక్రమ రవాణా అనేది చాలా హేయమైన చర్యని మానవ అక్రమ రవాణా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని ఈ మానవ అక్రమణం ముఖ్య కారణం అనేక బాధితులను ప్రేమ పేరుతోనో ఉద్యోగాల పేరుతోనో సోషల్ మీడియాలో పరిచయాలు ఏర్పాటు చేసుకుని సైబర్ నేరాలుగా వివిధ సోషల్ మీడియా ద్వారా వారి యొక్క ఆర్థిక బలహీనతను కొంతమంది అక్రమ రవాణా దారులు వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని వారికి మాయ మాటలు చెప్పి వివిధ రాష్ట్రాలకు వివిధ దేశాలకు వ్యభిచార వృత్తుల బలవంతంగా నెట్బడుతున్నారనని బాలలను అక్రమ రవాణా గురిచేసి ఆ బాలలను ప్రమాదకరమైన ఫ్యాక్టరీల్లో సంఘ విద్రోహ శక్తులుగా కొంతమంది అక్రమ రవాణా దారులు బాలు లెక్క హల్కులను హరిస్తున్నారని మానవ అక్రమణా ద్వారా పేద ప్రజలు కు ఆర్థికంగా ఎక్కువ లాభం వస్తుందని వారికీ ఆశ చూపించటము చాలామంది పెదలు వారు అప్పుల్లో కురుకుపోవటం వారిని గుర్తించి వారికీ అధిక మొత్తం లొ డబ్బులు ఇస్తాము అని వారికీ ఆశ చూపించి వారి యొక్క అవయవాలు ఇస్తే ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి వారు విదేశాలు తరలించి వారి యెక్క అవయవాలను బలవంతంగా దోపిడి చేసి వారిని మోసం చేస్తున్నారని మానవ సమాజంపై తును ప్రమాదం చూపిస్తున్న వివిధ రూపాలు ఉన్న మానవ అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించాలంటే ఈ మానవ అక్రమ రవాణా దారుల ముఠాను గుర్తించి వారిపై చట్ట ప్రకారమైన కఠిన మైన చర్యలు తీసుకుని దోషులకు కఠినమైన శిక్షలు పడేవిధంగా కృషి చేస్తున్న బాధ్యత ఉందని కళాశాలలో సమాజంలో వివిధ మాధ్యమాల ద్వారా మానవ అక్రమ రవాణా యొక్క రూపాలను మనం అక్రమ రవాణా దారుల యెక్క మోసాలను ఏ ఏ మార్గాల ద్వారా మానవ అక్రమ రవాణా జరుగుతుందో మాను వ అక్రమణం నిర్మూలన కొరకు అవగాహన కలిగించే విధంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యతుందని జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మానవ అక్రమ రవాణా యూనిట్ ద్వారా ప్రతి నెల సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్న పరిస్థితులను సమీక్షించాలని ప్రతి పోలీస్ స్టేషన్లను మానవ అక్రమ రవాణా నిర్మలనా యూనిట్ చేసి యూనిట్ కు ప్రత్యేకమైన పోలీస్ అధికారులు నియమించి ఉన్నారని ఇది ప్రతి ఒక్కరు ఈ అవగాహన కలిగి ఉండాలని జిల్లాలో మిస్ అవుతున్న బాలికలు మహిళలకు వివరాలను సేకరించి సమీక్ష కార్యక్రమాలు నిర్వహించి తప్పిపోయిన అటువంటి వారిని గుర్తించాల్సిన బాధ్యతుందని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ ఆఫీసర్ టి. వెంకట రమణ జిల్లా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ. పద్మ వసుందా జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ షేక్ గౌస్ భాష జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.వి సాగర్ జిల్లా యాంటీ ట్రాఫికింగ్ యూనిట్ ఆఫీసర్ దిష పోలీస్ స్టేషన్ సి ఐ నాగరాజు సర్డ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం మేనేజర్ జంగం ఇగ్నేసిస్, శ్రీను మద్దిపాడు సి డి పి ఓ ఇవాంజెలిన్ గిరిధర్ శర్మ ప్రభుత్వ రిమ్స్ హాస్పటల్ నర్సింగ్ స్టూడెంట్స్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…..