
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
విశాఖ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో కొలువైన… శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిమాన్వితమైన కప్పస్తంభం చుట్టు ప్రదక్షిణలు చేశారు. ఆలయ అధికారులు, ఎమ్మెల్యేకు స్వాగతం పలికి స్వామి, అమ్మవార్ల దర్శనం చేయించారు.