
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
ఈ సందర్భంగా దోసకాయలపాడు గ్రామం నుంచి తోటవేంగన్నపాలెం గ్రామం వరకు ₹97 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన తారు రహదారిని దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ గారు ప్రారంభించారు.ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెరుగైన రహదారి అందుబాటులోకి రావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ, ఈ అభివృద్ధి పనికి సహకరించిన డా. గొట్టిపాటి లక్ష్మీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాలకు మెరుగైన రహదారులు… ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం… అభివృద్ధి దిశగా మరో ముందడుగు!