
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండల కేంద్రం నందు… ఆంధ్ర కలం న్యూస్ ఎడిటర్ ఈర్ల శ్రీనివాసులు గారి కుమారుడు పి.డి.సి.సి బ్యాంక్ ఉద్యోగి ఈర్ల శ్రీరామ్ ఆదివారం మరణించిన విషయం స్థానిక నాయకులు తెలుపగా… కీ||శే||ఈర్ల శ్రీరామ్ గారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించి సంతాపం తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పరామర్శించిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) సభ్యులు, కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్. మాదాసి వెంకయ్య మరియు పార్టీ నాయకులు.