
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కళాజాత కార్యక్రమం శుక్రవారం సోమరాజు పల్లి గ్రామపంచాయతీ అప్పాపురం నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ వ్యాధుల గురించి అవగాహన సీజనల్ వ్యాధులు రాకుండా మన ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి ప్లాస్టిక్ నిషేధం దోమలు నివారణ గురించి కాలనీ ప్రజలకు వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీన్ అండ్ బ్యూటీఫికేషన్ డైరెక్టర్ శ్రీ వేల్పుల సింగయ్య గ్రామ పార్టీ అధ్యక్షులు శీలం సుబ్రహ్మణ్యం తెలుగు యువత నాయకులు షేక్ డిల్లు కొండపి నియోజకవర్గం మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని 243 బూత్ ఇంచార్జ్ షేక్ ఫాజల్ గారు 244 బూత్ ఇన్చార్జి మరియు ఐటిడిపి ప్రెసిడెంట్ పొనుగోటి శ్రీహరి గారు 247 బూత్ ఇంచార్జ్ వై శ్రీనివాసులు 248 బూత్ ఇంచార్జ్ పి శ్రీకాంత్ గారు ట్రస్ట్ బోర్డు మెంబర్ పొట్లూరి బాల కోటేశ్వరరావు టిడిపి నాయకులు ఓగిబోయిన కోటేశ్వరరావు కే మల్లికార్జున్ ఇండ్ల శ్రీనివాస్ పి రవి మరియు కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.