
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలంలోని ఊళ్ళ పాలెం గ్రామంలో 1992_97 బ్యాచ్ కి చెందిన ఎస్ కే సుభాని గత కొద్ది కాలంగా ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆ స్కూలు పూర్వ విద్యార్థులు తమ వంతు సహాయంగా ఆర్థికంగా 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు మిత్రుడు ఆరోగ్యం కోసం తమ వంతుగా చేస్తున్నామని పూర్వ విద్యార్థులు తెలిపారు ప్రస్తుత కాలంలో స్నేహితుడు ఆరోగ్యం కోసం చేసిన సాయం పట్ల ఊళ్ళ పాలెం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు