
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
చిన్నఅమ్మపాలెం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాను.రూ.1.7 కోట్లతో కొత్త తారు రోడ్డు, రూ.33 లక్షలతో సీసీ రోడ్లు, చెరువు అభివృద్ధి వంటి పనులతో పాటు అర్హులైన ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా వంటి సంక్షేమ పథకాల ద్వారా గ్రామానికి ప్రయోజనం అందించానని ప్రజలకు వివరించడం జరిగింది.