
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
80 వ స్వాత్రంత్ర వేడుకలు లో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయం నందు జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో స్వర్ణ గ్రామం - స్వర్ణ వార్డ్ శాఖకు సంబంధించి DY ఎంపీడీఓ విభాగంలో ప్రకాశం జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక అవడం జరిగింది…. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజా బాబు మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారి చేతుల మీదుగా అభినందన ప్రశంసా పత్రమును అందుకోవడం జరిగింది…. ఈ సందర్భంగా
VB-G RAM-G సిబ్బంది, డిప్యూటీ ఎంపీడీఓ గారి కి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సుభాషిని , ఈసీ చంద్రశేఖర్ టి ఏ లు హైమావతి, శ్రీనివాసరావు, సుభాష్,బాబు మరియు ఎఫ్ ఎ ప్రేమల బాబురావు కొండలరావు, లత, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు..