
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సోమరాజు పల్లి గ్రామంలో రెండేళ్ల నమ్మకం డోర్ టు డోర్ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా1758 మొత్తం ఇల్లు ఇంటింటికి తిరిగి మొత్తం పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిషన్ కార్పొరేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య గ్రామ పార్టీ అధ్యక్షుడు శీలం సుబ్రహ్మణ్యం చంటి 47 క్లస్టర్ ఇంచార్జి నర్రా రాంబాబు కొండేపి నియోజకవర్గం ముస్లిం మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని తెలుగు యువత అధ్యక్షులు షేక్ కరిముల్లా డిల్లు 243 బూత్ కన్వీనర్ మసనం రాజగోపాల్ 244 బూత్ కన్వీనర్ పొనుగోటి శ్రీహరి 245 బూత్ కన్వీనర్ షేక్ ఫాజిల్ 246 బూత్ కన్వీనర్ వేల్పుల సుధాకర్ 247 బూత్ కన్వీనర్ ఏక సిరి శీను 248 బూత్ కన్వీనర్ పొన్నం శ్రీకాంత్ మరియు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు షేక్ సుభాని షేక్ అన్వర్ కల్లగుంట నరేష్ గ్రామ ప్రధాన కార్యదర్శి అయ్యప్పరాజు భూపాల్ రావు జనసేన యువ నాయకుడు అనుమల శెట్టి కిరణ్ పొనుగోటి సుబ్బారావు యనమల బుజ్జమ్మ మాలకొండయ్య తదితరులు పాల్గొనడం జరిగింది