
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ లోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం 1 లో కీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే హాస్టల్లో 50 మంది ఉండడంతో వాళ్లకి దుప్పట్లో బెడ్ షీట్లు టంగు పెట్టెలు లేకపోవడంతో.. విషయం తెలుసుకున్న మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి.. మధ్యాహ్నం తనిఖీ చేయడంతో సాయంత్రానికి సామాగ్రి మొత్తం హాస్టల్ కు చేరింది. హాస్టల్లోనే విద్యార్థులకు అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు చేత పంపిణీ చేయడం జరిగింది…