
తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
శుక్రవారం దర్శి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరించారు.ప్రతి సమస్యను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేస్తూ అర్జీదారులకు భరోసా కల్పించారు.ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యం.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం!