
తొలి శుభోదయం న్యూస్ కొండేపి:-
కొండపి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని వినతిపత్రాలను స్వీకరించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.