
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :-
బుచ్చిరెడ్డిపాళెంలో స్థానిక కూటమి నాయకులతో సమావేశమై, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశాను.28 వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడమే మన లక్ష్యం. అందరం ఐక్యంగా, నీతి–నిజాయతీతో ప్రజల్లోకి వెళ్లి మనం చేసిన అభివృద్ధిని, చేయబోయే పనులను వివరించాలి.గత రెండేళ్లలో చేసిన అభివృద్ధికి మించి రాబోయే మూడేళ్లలో బుచ్చిరెడ్డిపాళెంలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తాను.కూటమి విజయాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇద్దాం!