
తొలి శుభోదయం న్యూస్ కామేపల్లి:-
శ్రీ పోలేరమ్మ దేవస్థానం కామేపల్లి గ్రామం జరుగుమల్లి మండలం ప్రకాశం జిల్లా దేవస్థానం లొ శ్రీ వరుణదేవుని అనుగ్రహం కొరకు వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీయుత కమిషనర్ వారి ఆదేశాల మేరకు వరుణ జపం చెయ్యటం జరిగినది.