
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ దగ్గర విద్యార్థి తౌశిక్ తల్లి మౌలాబి చేస్తున్న న్యాయపోరాటాo దగ్గరికి వెళ్లి పరామర్శించడం జరిగింది. విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని జోక్యం చేసుకొని అనుమతులేని హాస్టల్ పై విచారణ జరిపి హాస్టల్ నిర్వాహకులు స్కూలు నిర్వాహకులు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పోలీసులు విద్యాశాఖ అధికారులు జోక్యంతో విద్యార్థుల తల్లి మౌలాబి చేస్తున్న డిమాండ్ ను పరిష్కారం చేయాలని లేకపోతే ఉద్యo ఉదృతం చేస్తామని ఆయన అన్నారు.