
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్ రెండవ రోజు కార్యక్రమం ముగింపు సందర్భంగా మంత్రులు, యువనేత, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారితో మహిళా నేతలందరూ కలిసి ఆత్మీయంగా ఫోటో దిగిన సందర్భం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీమతి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు సహా మహిళా నేతలు యువనేత నారా లోకేష్ గారితో కలిసి ఫోటో దిగారు.