
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరం మాగుంట లేఔట్‌లోని లంబోదర గణేష్ మండపాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నాను.లంబోదరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించాను.లంబోదర గణేష్ మండపం వద్ద చేసిన ఏర్పాట్లు ఎంతో భక్తిశ్రద్ధలతో, అద్భుతంగా ఉన్నాయి. నిర్వాహకులకు, భక్తులకు నా అభినందనలు.