
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:-
ఈ విడతలో 61 మంది లబ్ధిదారులకు రూ.44.86 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశాను. ఇప్పటివరకు నియోజకవర్గంలో 1,054 చెక్కుల ద్వారా రూ.10.75 కోట్ల ఆర్థిక సాయం అందింది.అలాగే, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేడు 3 చెక్కుల ద్వారా రూ.1.64 లక్షలు అందించగా, ఇప్పటివరకు మొత్తం 168 చెక్కుల ద్వారా రూ.2.08 కోట్ల సాయం అందించారు.ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.