
తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం :-
దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో ఎంపికైన 16 మంది ఆయాలు, 9 మంది కార్యకర్తలు — మొత్తం 25 మందికి నియామక పత్రాలను అందజేసిన దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ .ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ.. ఈ నియామకాలతో స్థానిక అంగన్వాడీ, ఐసీడీఎస్ పరిధిలో సేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో దర్శి CDPO పి. పరిమళ, సూపర్వైజర్ అనురాధ, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, మేడం వెంకటేశ్వర్ రెడ్డి తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.