
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
కొండపి మండలం, మిట్టపాలెం గ్రామంకు చెందిన M. పావని గారు అనారోగ్యంతో ఒంగోలు ఉపాస్ హాస్పటల్ ICU నందు చికిత్స పొందుతుండగా… వారి మెడికల్ రిపోర్టులను పరిశీలించి వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి… మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత డాక్టర్లను కోరుతూ… పావని గారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని కల్పించి పరామర్శించిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC ) సభ్యులు, కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య.