
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో అనుమానస్పద రీతిలో మృతి చెందిన సయ్యద్ తౌశిక్, వారి తల్లి మౌలాబి ప్రేరేపిత ఆత్మహత్యలపై సి.బి.ఐ చే విచారణ జరిపించాలని నిందితులను కఠినంగా శిక్షించాలని వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ముస్లిం మైనారిటీ,దళిత, కుల,విద్యార్థి ప్రజా సంఘాల రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న MRPS వ్యవస్థాపకులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అధిక సంఖ్యలో పాల్గొన్న ముస్లిం మైనారిటీ,దళిత,ప్రజాసంఘాల నాయకులు.