
తొలి శుభోదయం న్యూస్ కర్నూలు:-
కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన 3 4 తేదీలో సెలక్షన్ జరిగినాయి
అండర్ 18 ఏజ్ కేటగిరిలో జూనియర్ నేషనల్స్ కి 200 మీటర్ల ఈవెంట్లో సెలెక్ట్ అయ్యారు ఈ నెల 23వ తారీఖున చెన్నైలో జూనియర్ నేషనల్స్ జరుగుతాయి సాయి అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నారు గతంలో కూడా అండర్ 14 నుంచి చాలా మెడల్స్ సాధించి ఉన్నాడు మార్కాపురం తరపున ఎన్నో మెడల్ సాధించి ఉన్నాడు ,
అతనికి ఆర్థిక పరిస్థితి లేనందున ఎవరైనా దయచేసి స్పాన్సర్ చేయాల్సిందిగా కోరుతున్నాము……