
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
పల్లె పండుగ 3.0లో భాగంగా కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో రూ.40 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాను.రూ.20 లక్షలతో చేపట్టనున్న 4 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు, నేషనల్ హెల్త్ మిషన్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించాను.