
తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:-
దర్శి టీడీపీ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త యూనిఫామ్స్ను దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో CDPO పరిమళ గారు, సూపర్వైజర్ అనురాధ గారు, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగమణి–సుబ్బారావు, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ గారు తదితరులు పాల్గొన్నారు.