
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:-
కోవూరు పంచాయతీలో రూ.65 లక్షలతో 8 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశాను. గ్రామాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజలకు గుంతలు లేని రహదారులు అందించడమే లక్ష్యం. పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామాల అభివృద్ధికి మరింత ఊతమిస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తాను.