
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో వైయస్ఆర్సీపీ నాయకులు కీర్తిశేషులు శ్రీ వేజెండ్ల సుధాకర్ రావు గారి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ శ్రీ ఆదిమూలపు సురేష్.ఈ కార్యక్రమంలో పొందూరు గ్రామ వైఎస్సార్సీపీ అధ్యక్షులు రాయండ్ల వెంకటనారాయణ గారు, వైఎస్సార్సీపీ టంగుటూరు మండల ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు పరిటాల చక్రపాణి గారు, టంగుటూరు మండల వైఎస్సార్సీపీ BC సెల్ అధ్యక్షులు భీమవరపు అంకయ్య గారు, పొందూరు గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు రాయండ్ల రామయ్య గారు, నరసింహారావు గారు, కొండేపి నియోజకవర్గ విద్యార్థి విభాగ అధ్యక్షులు పరిటాల సునీల్ గారు, వేజెండ్ల వెంకట్రావు గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కీర్తిశేషులు వేజెండ్ల సుధాకర్ రావు గారికి నివాళులర్పించారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము.